LinguaLibre

Difference between revisions of "Main Page/text/te"

< LinguaLibre:Main Page

(Created page with "మీకు ధన్యవాదాలు తెలిపే పదాలు, పదబంధాలు, పాటలు కొన్ని వికీమీడియా ప...")

(One intermediate revision by the same user not shown)
Line 41: Line 41:

===  మీ భాషలోని పదాలు, పదబంధాలు

===  మీ భాషలోని పదాలను, పదబంధాలను, సామెతలను రికార్డు చేయడం ద్వారా భాషా వైవిధ్యాన్ని సజీవంగా ఉంచుతూ, భాషనీ కాపాడండి. ===
సామెతలను రికార్డ్ చేయడం ద్వారా భాషా వైవిధ్యాన్ని సజీవంగా ఉంచుతు, భాషనీ కాపాడండి. ===

ఇక్కడ మీ ఆడియో రికార్డింగులను చేర్చడం ద్వారా, ఒక ప్రత్యేకమైన బహుభాషా ఆడియోవిజువల్ కార్పస్ ను రూపొందించడానికి దోహదం చేస్తారు. తద్వారా మీ భాష మనుగడ, ఔనత్యాన్ని  చాటుతారు.

ఇక్కడ మీ ఆడియో రికార్డింగులను చేర్చడం ద్వారా, ఒక ప్రత్యేకమైన బహుభాషా ఆడియోవిజువల్ కార్పస్ ను రూపొందించడానికి దోహదం చేస్తారు. తద్వారా మీ భాష మనుగడ, ఔనత్యాన్ని  చాటుతారు.

Line 82: Line 81:

[[Special:RecordWizard|రికార్డు చేయండి.]]

[[Special:RecordWizard|రికార్డు చేయండి]]

[[Special:RecordWizard|

[[Special:RecordWizard|

Latest revision as of 12:26, 19 May 2024

లింగ్వ లిబ్రే కి స్వాగతం, ఇది వికీమీడియా ఫ్రాన్స్ భాగస్వామ్య భాషా మాధ్యమ గ్రంథాలయం.

సరికొత్త రికార్డింగులు

Georges Fodouop Wiki Indaba 2017.jpg

Young girls reading - Government primary school in Amman, Jordan.jpg

మీ భాషలోని పదాలను, పదబంధాలను, సామెతలను రికార్డు చేయడం ద్వారా భాషా వైవిధ్యాన్ని సజీవంగా ఉంచుతూ, భాషనీ కాపాడండి.

ఇక్కడ మీ ఆడియో రికార్డింగులను చేర్చడం ద్వారా, ఒక ప్రత్యేకమైన బహుభాషా ఆడియోవిజువల్ కార్పస్ ను రూపొందించడానికి దోహదం చేస్తారు. తద్వారా మీ భాష మనుగడ, ఔనత్యాన్ని చాటుతారు.

ఈ ప్రాజెక్టులో మీరు ప్రాంతీయ ఉచ్ఛారణలు, సంకేత భాషలు, మైనారిటీ భాషలు వాటి వ్యాప్తికి సున్నితంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల సంఘంతో మీరు సంభాషిస్తారు.

మీకు ధన్యవాదాలు తెలిపే పదాలు, పదబంధాలు, పాటలు కొన్ని వికీమీడియా ప్రాజెక్టులను (వికీపీడియా, విక్షనరీ వంటివి) మెరుగుపరుస్తాయి వారి పనిలో నిపుణులకు సహాయపడతాయి.

"మనం మాట్లాడే భాష ద్వారా తరతరాలకు భాషలోని ఔనత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తాం"

– వాసిలిస్ అలెక్సకీస్

• అతికమేక్
• కాటలాన్
• ఫ్రెంచి
• స్వాహిలి
• ఆఫ్రికాన్స్
• కొరియన్
• ఒడియా
• ఇంకా 100 కి పైగా భాషల్లో